Siluva Patalu

Lyricist:  Emmy Raj పాట రచయిత:  ఇమ్మీ రాజ్ నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము   (2) కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా   (2)               {{  నా కోసమా  }} నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై  (2) నీ చేతులలో… నీ…

Continue Reading

కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా   (2) అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా  (2) నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా  (2)             ((  కలువరిగిరిలో )) దారి తప్పిపోయిన గోర్రె…

Continue Reading

Lyricist:  Andhra Kraisthava Keerthanalu పాట రచయిత:  ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం   (2) గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్ధించు ధ్వని  (2) నలువైపులా వినబడుచున్…

Continue Reading

కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా   (2) దుష్టుండనై బల్లెము బూని గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన  (2) కేక వేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా  (2)         (( కల్వరి )) మూడు దినములు సమాధిలో ముదము తోడ …

Continue Reading

Lyricist:  William Cowper పాట రచయిత:  విలియం కౌపర్ ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు ఓ పాపి! యందు మున్గుము - పాపంబు పోవును యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్త మెప్పుడు  -   స్రవించు నాకుగా ఆ యూట మున్గి దొంగయు  -  హా! శుద్ధుడాయెను నేనట్టి పా…

Continue Reading
Load More That is All