దైవాత్మ రమ్ము
July 24, 2023
0
దైవాత్మ రమ్ము - నా తనువున వ్రాలుము - నా = జీవమంతయు నీతో నిండ - జేరి వసింపుము || దైవాత్మ || స్వంత బుద్ధితోను - యేసు ప్రభుని నెరుగలేను - నే = నెంతగ నాలోచించిన విభుని - నెఱిగి చూడ లేను || దైవాత్మ || స్వంత శక్తితోను - యేసు - స్వామి జేర…
Continue Reading