Lyricist: Emmy Raj పాట రచయిత: ఇమ్మీ రాజ్ నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2) కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా (2) {{ నా కోసమా }} నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2) నీ చేతులలో… నీ…
JC Worship Studio
Continue Reading
కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా (2) అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2) నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) (( కలువరిగిరిలో )) దారి తప్పిపోయిన గోర్రె…
JC Worship Studio
Continue Reading
Lyricist: Andhra Kraisthava Keerthanalu పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం (2) గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్ధించు ధ్వని (2) నలువైపులా వినబడుచున్…
JC Worship Studio
Continue Reading
కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా (2) దుష్టుండనై బల్లెము బూని గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2) కేక వేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా (2) (( కల్వరి )) మూడు దినములు సమాధిలో ముదము తోడ …
JC Worship Studio
Continue Reading
Lyricist: William Cowper పాట రచయిత: విలియం కౌపర్ ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు ఓ పాపి! యందు మున్గుము - పాపంబు పోవును యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్త మెప్పుడు - స్రవించు నాకుగా ఆ యూట మున్గి దొంగయు - హా! శుద్ధుడాయెను నేనట్టి పా…
JC Worship Studio
Continue Reading
అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో|| గెత్సేమను ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2) అచటనే యుండి ప్రార్ధించుడని (2) పలికిన క్రీస్తు మాటదిగో (2) ||అదిగదిగో|| శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు…
JC Worship Studio
Continue Reading