రాతి సమాధీ లో నుండి లేచిన మన దేవుడు నిజమైన ,నిత్యుడైన దేవునికి జై జై . పాట వ్రాసినవారు : పి జె పాల్ Lyricist : P J Paul రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై (2) దేవాలయము మూడు దినముల లోపల (2) పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు (2) ఆ బండ నెవరు దొర…
JC Worship Studio
Continue Reading
పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Lyricist: Andhra Kraisthava Keerthanalu దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా దేవా దేవా దీన పోషకా ||దేవ|| లోక బాధ ఇరుకు శోధన నుండి స్వీకరించినావు త్రియేక దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ …
JC Worship Studio
Continue Reading
తెల్లగ తెలవారక ముందె తొలికోడి కూయక ముందె ||2|| లేచినాడే యేసు దేవుడు |2| సమాదిగుండె చిల్చినాడే మృత్యుంజయుడు |2| ఈ గుడిని పడగొట్టమన్నాడే మూడురోజుల్లో లేపుతానన్నాడే ||2|| తన దేహముగూర్చి ఈ మాట చెప్పినాడే |2| మాట తప్పనివాడు చేసిచూపినాడే |2…
JC Worship Studio
Continue Reading
జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) జయ జయ రాజా – జయ రాజా (2) జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ || మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2) పరమ బలమొసగు జయ యేసు (2) శరణము నీవే జయ యేసు || జయ జయ || సమాధి గెల్చిన జయ…
JC Worship Studio
Continue Reading
పాట రచయిత: సీయోను గీతాలు Lyricist: Songs of Zion గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2) (( గీతం )) చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు (…
JC Worship Studio
Continue Reading