yesanna songs

పాట రచయిత:  హోసన్నా మినిస్ట్రీస్ Lyricist:  Hosanna Ministries   కృపలను తలంచుచు   (2) ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్   (2)       ((కృపలను )) కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో  (2) నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం – (యేసు)  (2)      (( క…

Continue Reading

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2) ప్రభువా నిన్నే…

Continue Reading
Load More That is All