మహోన్నతుడా | Mahonnathudaa | JC Worshp Studio

JC Worship Studio
0
యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని మహోన్నతుడైన దేవుని మనకు  నివాసస్థలముగా చేసికొనియున్న జనులు ధన్యులు .

పాట వ్రాసినవారు : హోసన్నా మినిస్ట్రీస్
Lyricist : Hosanna MInistries

మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా||

మోడుబారిన జీవితాలను
చిగురింప జేయగలవు నీవు (2)
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా||

ఆకు వాడక ఆత్మ ఫలములు
ఆనందముతో ఫలియించినా (2)
జీవ జలముల ఊట అయిన
నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా||

వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి యుంచితివా (2)
వాగ్ధాన ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా||

Mahonnathudaa
Nee Krupalo Nenu Nivasinchuta
Naa Jeevitha Dhanyathai Yunnadi
Mahonnathudaa
Nee Krupalo Nenu Nivasinchuta (2)  ||Mahonnathudaa||

Modubaarina Jeevithaalanu
Chigurimpa Jeyagalavu Neevu (2)
Maaraa Anubhavam Madhuramugaa
Maarchagalavu Neevu (2)           ||Mahonnathudaa||

Aaku Vaadaka Aathma Phalamulu
Aanandamutho Phaliyinchanaa (2)
Jeeva Jalamula Oota Ainaa
Nee Orana Nanu Naatithivaa (2)    ||Mahonnathudaa||

Vaadabaarani Swaasthyamu Naakai
Paramandu Daachi Yunchithivaa (2)
Vaagdhaana Phalamu Anubhavimpa
Nee Krupalo Nannu Pilachithivaa (2)    ||Mahonnathudaa||

Post a Comment

0Comments

Post a Comment (0)