Second Coming Song

నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు ఎవరైనా – మీలో ఎవరైనా   (2) వెళతారా – నా ప్రేమను చెబుతారా   (2) రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో  (2)   {{ ఎవరైనా  }} నేను నమ్మి…

Continue Reading

ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము  (2) పొందితినే యేసునందు  (2)…

Continue Reading

అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు        ||అదే అదే|| వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు  (2) నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు         ||అదే అదే|| సూర్యుడు నలుపయ్యే రోజు …

Continue Reading
Load More That is All