About Us

 ప్రియ విశ్వాసులారా ,  

                  మన ఈ విశ్వాస జీవితం ఎన్నో పరిస్థితుల మధ్య  కొనసాగుతుండగా , ఒక్కోసారి మనుష్యుల మాటలు కన్నా దేవుని వాక్యం మనలను ధైర్యపరుస్తుంది ,ఆదరిస్తుంది,సంతోషాన్ని ఇస్తుంది  (కీర్తనలు 119:50) .  ఒక్కోసారి దేవుని స్తుతించుటకు మాటలు సరిపోనపుడు దేవుని పాటలు మనలను నడిపిస్తాయి . 

               ఈ మా JC Worship Studio Blog ద్వారా ఎన్నో ఆత్మీయ గీతాలు , ఆరాధనా పాటలు , ఓదార్పును కలిగించే కీర్తనలు Lyrics , vedios  అందిస్తున్నాము . ఇవి మన ఆత్మీయ జీవితాలకు ఒక మెట్టు వలే ఉపయోగ పడుతాయని ఆసిస్తూ చేస్తున్న చిన్న ప్రయత్నం. 

              

Post a Comment

0Comments

Post a Comment (0)