పాట రచయిత: సి హెచ్ సంతోష్ రెడ్డి
Lyricist: Ch Santhosh Reddy
దావీదు వలెనే నాట్యమాడి
తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్ (4) {{ దావీదు }}
తంబురతోను సితారతోను
తండ్రీని స్తుతించెదను (2) {{ యేసయ్యా }}
కష్టము కలిగినా – నష్టము కలిగినా
తండ్రీని స్తుతించెదను (2) {{ యేసయ్యా }}
పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన
తండ్రీని స్తుతించెదను (2) {{ యేసయ్యా }}
క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన
తండ్రీని స్తుతించెదను (2) {{ యేసయ్యా }}
Daaveedu Valene Naatyamaadi
Thandreeni Sthuthinchedamu (2)
Yesayyaa Sthothramul (4) {{ Daaveedu }}
Thamburathonu Sithaarathonu
Thandreeni Sthuthinchedamu (2) {{ Yesayyaa }}
Kashtamu Kaliginaa – Nashtamu Kaliginaa
Thandreeni Sthuthinchedamu (2) {{ Yesayyaa }}
Parishuddha Rakthamutho Paapamu Kadigina
Thandreeni Sthuthinchedamu (2) {{ Yesayyaa }}
Kreesthutho Nannu Phalimpajesina
Thandreeni Sthuthinchedamu (2) {{ Yesayyaa }}
.png)