Naa Pere Theliyani Prajalu - నా పేరే తెలియని ప్రజలు

JC Worship Studio
0


నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు
ఎవరైనా – మీలో ఎవరైనా (2)
వెళతారా – నా ప్రేమను చెబుతారా (2)


రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2)   {{ ఎవరైనా  }}

నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2)   {{  ఎవరైనా  }}

వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి (2) {{  ఎవరైనా  }}

Naa Pere Theliyani Prajalu – Endaro Unnaaru
Naa Premanu Vaariki Prakatimpa – Kondare Unnaaru
Evarainaa – Meelo Okarainaa (2)
Velathaaraa – Naa Premanu Chebuthaaraa (2)   {{ Naa Pere }}

Rakshana Pondani Prajalu – Lakshala Koladiga Unnaaru
Maarumoolala Graamaallo Oori Lopali Veedhulalo (2) {{  Evarainaa }}

Nenu Nammina Vaarilo – Kondaru Mosam Chesaaru
Velathaamani Cheppi – Venukaku Thirigaaru (2) {{  Evarainaa }}

Vellagaligithe Meeru – Thappaka Vellandi
Vellalekapothe – Velle Vaarini Pampandi (2)  {{  Evarainaa }}

Post a Comment

0Comments

Post a Comment (0)