నా ప్రియుడా
నా ప్రియ యేసు
నా వరుడ పెళ్ళికుమారుడా
ఎప్పుడయ్యా లోక కళ్యాణము
ఎక్కడయ్యా ఆ మహోత్సవము
మధ్య ఆకాశమా మహిమ లోకాననా (2)
1. నరులలో నీవంటి వారు
ఎక్కడైనా నాకు కానరారు (2)
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ (2) || ఎప్పుడయ్యా ||
2. సర్వాన్ని విడిచి నీ కొరకు రాగ
నా ప్రాణ ప్రియుడా నా కెదురొచ్చినావా (2)
నే విడచిపోక నిను హత్తుకొంటి
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ (2) || ఎప్పుడయ్యా ||
Naa Priyudaa Naa Priya Yesu
Naa Varudaa Pelli Kumaarudaa
Eppudayyaa Loka Kalyaanamu
Ekkadayyaa… Aa Mahotsavamu
Madhya Aakaashamaa Mahima Lokaananaa (2)
Narulaloni Neevanti Vaadu
Ekkadaina Naaku Kaanaraadu (2)
Nee Prema Madhuram… Nee Prema Amaram
Paraloka Soundarya Tejomayuda
Padivelalo Athi Sundarudu (2) ||eppudayya||
Sarwaanni Vidichi Nee Koraku Raaga
Naa Praana Priyudaa Naa Kedhurochhinaavaa (2)
Nee Vidichipoka Ninu Hatthukonti
Paraloka Soundarya Tejomayuda
Padhivelalo Athi Sundarudu (2) ||eppudayya||
.png)