ఎబినేజరే ఎబినేజరే - నేను నా ఇల్లు నా ఇంటి వారందరు

JC Worship Studio
0
పాట వ్రాసినవారు : జాన్ జెబరాజ్ 
Song Written By: Rev. John Jebaraj

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు - మానక స్తుతించేదము ||2||
నీ కనుపాపలే నన్ను కాచి - నేను చెదరక మోసావు స్తోత్రం ||2||
ఎబినేజరే ఎబినేజరే - ఇంత కాలము కాచితివే
ఎబినేజరే ఎబినేజరే - నా తోడువై నడిచితివే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం

ఎడారిలో ఉన్న నా జీవితమును
మేళ్లతో నింపితివి 
||2||
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం ||2||    ||ఎబినేజరే||

ఆశలే లేని నా బ్రతుకును
నీ కృపతో నింపితివి ||2||
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి ||2||    
 ||ఎబినేజరే||

జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే ||2||
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం
||2||     ||ఎబినేజరే||


Nenu Naa Illu Naa Inti Vaarandaru
Maanaka Sthuthinchedamu (2)
Nee Kanupaapa Vale Nannu Kaachi
Nenu Chedaraka Mosaavu Sthothram (2)
Ebinejare Ebinejare – Intha Kaalam Kaachithive
Ebinejare Ebinejare – Naa Thoduvai Nadachithive (2)
Sthothram Sthothram Sthothram – Kanupaapaga Kaachithivi Sthothram
Sthothram Sthothram Sthothram – Kougililo Daachithivi Sthothram         ||Nenu||

Edaarilo Unna Naa Jeevithamunu
Melutho Nimpithive (2)
Oka Keedaina Dari Cheraka Nannu
Thandrigaa Kaachaavu Sthothram (2)          ||Ebinejare||

Niraashatho Unna Naa Heena Brathukunu
Nee Krupatho Nimpithive (2)
Neevu Choopina Premanu Paadagaa
Padamulu Saripovu Thandri (2)          ||Ebinejare||

Gnaanula Madhyalo Nanu Pilachina Nee Pilupe
Aascharyamaascharyame (2)
Nee Paathranu Kaane Kaanu
Kevalamu Nee Krupaye Sthothram (2)          ||Ebinejare||

About Song By Rev. John Jebaraj :  I could not control my tears while composing the song… The entire lyrics downloaded from Heaven in 20 mins… I wrote this under the request of my Spiritual Father Prophet Tijo… Ebinesarae is not just a song, it is our testimony… Love to everyone who never failed to appreciate us.

పాటను కంపోజ్ చేస్తున్నప్పుడు నా కన్నీళ్లను అదుపు చేసుకోలేకపోయాను... 20 నిమిషాల్లో స్వర్గం నుండి డౌన్‌లోడ్ చేయబడిన మొత్తం సాహిత్యం... నా ఆధ్యాత్మిక తండ్రి ప్రవక్త టిజో అభ్యర్థన మేరకు నేను దీనిని రాశాను... ఎబినేసారే కేవలం పాట కాదు, ఇది మా సాక్ష్యం... ప్రతి ఒక్కరికీ ప్రేమ మమ్మల్ని అభినందించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)