ఇది కోతకు సమయం

JC Worship Studio
0
పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

ఇది కోతకు సమయం
పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2)
పైరును చూచెదమా – పంటను కోయుదమా (2) ||ఇది కోతకు||

కోతెంతో విస్తారమాయెనే

కోతకు పనివారు కొదువాయెనే (2)
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2) ||ఇది కోతకు||

సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొందుమా (2)
యజమాని నిధులన్ని మీకే కదా (2) ||ఇది కోతకు||

శ్రమలేని ఫలితంబు మీకీయగా
కోసెడి పనిలోన పాల్గొందుమా (2)
జీవార్ధ ఫలములను భుజియింతమా (2) ||ఇది కోతకు||

Post a Comment

0Comments

Post a Comment (0)