యేసయ్యా బంగారు యేసయ్యా
మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై
మము నడిపించు భారం నీదయ్యా ...
మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై
మము నడిపించు భారం నీదయ్యా ...
యేసయ్యా బంగారు యేసయ్యా
ఎడబాయని నీ కృపలో నడిపించినావా నాదేవా
మా తోడునీడవై మా అండదండవై
మము నడిపించు భారం నీదయ్యా ... ||యేసయ్యా||
మా తల్లితండ్రి నీవెనయ్యా నీకన్నా పెన్నిధి లేరెవరు

మాలోని జీవం నీవేనయ్యా మా జీవమార్గం నీవెనయ్యా
మా తోడునీడవై మా అండదండవై
మము నడిపించు భారం నీదయ్యా .. ||యేసయ్యా||

.png)