ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా | Praardhana Shakthi Naaku Kaavaalayyaa | JC Worship Studio

JC Worship Studio
0


ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా - నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)
యేసయ్యా కావాలయ్యా - నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన ||

ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి - నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన ||

సింహాల గుహలోని దానియేలు శక్తి - ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
నీతో నడిచే వరమీయుమా (2)
నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన ||

పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి - నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||

Praardhana Shakthi Naaku Kaavaalayyaa
Nee Paraloka Abhishekam Kaavaalayyaa (2)
Yesayyaa Kaavaalayyaa
Nee Aathma Abhishekam Kaavaalayyaa (2)       || Praardhana ||

Eliyaa Praarthimpaga Pondina Shakthi
Nenu Praarthimpaga Dayacheyumaa (2)
Praarthinchi Ninu Cheru Baagyameeyumaa (2)
Nirantaram Praarthimpa Krupaneeyumaa (2)       || Praardhana ||

Simhaala Guhaloni Daaniyelu Shakthi
Ee Lokaml Naaku Kaavalayyaa (2)
Neeto Nadiche Varameeyumaa (2)
Nee Siluvanu Mose Krupaneeyumaa (2)      || Praardhana ||

Pethuru Praarthimpaga Nee Aathmanu Dimpithivi
Ne Paadu Chotella Digiraa Devaa (2)
Chinna Vayasulo Abhishekinchina Irmiyaa vale (2)
Ee Chinna Vaadini Abishekinchu (2)        || Praardhana ||
Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)