Chirakaala Snehithudaa - చిరకాల స్నేహితుడా

JC Worship Studio
0

పాట రచయిత: షారోన్ ఫిలిప్
Lyricist: Sharon Philip


చిరకాల స్నేహితుడా
నా హృదయాన సన్నిహితుడా (2)
నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా

చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2)

బంధువులు వెలివేసినా - వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం - నా యేసు నీ స్నేహం (2)            ||చిరకాల స్నేహం||

కష్టాలలో కన్నీళ్లలో - నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు - నా యేసు నీ స్నేహం (2)     ||చిరకాల స్నేహం||

నిజమైనది విడువనిది - ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం - నా యేసు నీ స్నేహం (2) ||చిరకాలస్నేహం||

Chirakaala Snehithudaa
Naa Hrudayaana Sannihithudaa (2)
Naa Thodu Neevayyaa – Nee Sneham Chaalayyaa
Naa Needa Neevayyaa – Priya Prabhuvaa Yesayyaa

Chirakaala Sneham – Idi Naa Yesu Sneham (2)

Bandhuvulu Velivesinaa - Veliveyani Sneham
Lokaana Lenatti O Divya Sneham - Naa Yesu Nee Sneham (2)         ||Chirakaala Sneham||

Kashtaalalo Kannellallo - Nanu Moyu Nee Sneham
Nanu Dhairyaparachi Aadarana Kaliginchu-Naa Yesu NeeSneham (2)||ChirakaalaSneham||

Nijamainadi Viduvanidi - Preminchu Nee Sneham
Kaluvarilo Choopina Aa Siluva Sneham - Naa Yesu Nee Sneham (2)  ||Chirakaala Sneham||

Post a Comment

0Comments

Post a Comment (0)