ఎవరు నన్ను చేయి విడచినన్‌

JC Worship Studio
0


ఎవరు నన్ను చేయి విడచినన్‌
యేసు చేయి విడువడు (2)
చేయి విడువడు (3)
నిన్ను చేయి విడువడు   ||ఎవరు ||

తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
లాలించును పాలించును (2)   ||ఎవరు||

వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
వేడుకొందునే కాపాడునే (2)        ||ఎవరు||

రక్తము తోడ కడిగి వేసాడే (2)
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2)  ||ఎవరు||

ఆత్మ చేత అభిషేకించి (2)
వాక్యముచే నడుపుచున్నాడే (2)     ||ఎవరు||
Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)