అడుగడుగునా స్తుతియించనా|Anjana Soumya Christian Songs

JC Worship Studio
0



పల్లవి : అడుగడుగునా స్తుతియించనా..
ఆరాధనతో సంతృప్తి పరచన -2
ఏ సమయముకయినా నా స్థితి ఏదయినా  -2  (అడుగడుగునా)

1. ఉదయమునే నిద్రలేచినామయ్య
రేయి పగలు కాపాడే యేసయ్య -2

పని పాటలలో తోడు ఉంటావయ్య -2
మరుపులేని మరుపురాని కరుణామయుడా -2 ( అడుగడుగునా )

2. అన్నపానములు నాకు ఇచ్చావయ్య
అవసరాలు నాకెన్నో తీర్చవయ్య -2
వ్యాధి భాదలందు సేద దీర్చవయ్య -2
నీ రక్తమే స్వస్థపరిచే ఔషదమయ్య -2  (అడుగడుగునా )

3. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్య
ఐశ్వర్య సంపదలు కూర్చావయ్య -2
దిగులు చింతలన్నీ బాపావయ్య -2
ఏడభాయక కాపాడే దేవుడవయ్య -2  (అడుగడుగునా )





Post a Comment

0Comments

Post a Comment (0)