నీలోనే ఆనందం

JC Worship Studio
0

 


నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం

నిన్న నేడు నిరంతరం మారని దేవా

ఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం

నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను(2)


ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను –

ఏది నా సొంతం కాదనుకున్నాను (2)

తప్పిపోయిన కుమారుని నేనయితే –

నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2)


ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా

ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా (2)

నన్ను మరువని ప్రేమ నీదయ్యా

నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2)

Post a Comment

0Comments

Post a Comment (0)