మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా 30:2
మనము ఏ పరిస్థితి లో వున్నా నడిపించే దేవుడు . ఆమేన్
పాట వ్రాసినవారు : టి .చంద్రలీల
Lyricist :T. Chandraleela
నా హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నదీ కేక నాకు - ఒక కేక నాకు - ఒక కేక నాకు
నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ - చదవలేదు నీ వాక్యము (2)
కనుదృష్టి పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ.....(2)
చదవాలని ఉంది - నీ వాక్యము -(2) ||వినిపించుచున్నదీ||
నాకు బలము ఉన్నంతవరకూ - నమ్మలేదు నా యేసుని (2)
బలమంతా పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... (2)
వెంబడించాను - నా యేసుని (2) ||వినిపించుచున్నదీ||
నేను రోగినై పడి ఉన్నప్పుడు - పిలువలేదు ఏ మనుషుడు(2)
పిలువగనే నా ప్రభువు.. ఊ. ఊ. ఊ. ఊ....(2)
పిలచెను ప్రభువు - ఈ పాపిని (2) ||వినిపించుచున్నదీ||
బలమంతా పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... (2)
వెంబడించాను - నా యేసుని (2) ||వినిపించుచున్నదీ||
నేను రోగినై పడి ఉన్నప్పుడు - పిలువలేదు ఏ మనుషుడు(2)
పిలువగనే నా ప్రభువు.. ఊ. ఊ. ఊ. ఊ....(2)
పిలచెను ప్రభువు - ఈ పాపిని (2) ||వినిపించుచున్నదీ||
Hrudayaaranyamulo - Ne Krungina Samayamulo
Naa Hrudayaaranyamulo - Ne Krungina Samayamulo
Vinipinchuchunnadee Keka Naaku - Oka Keka Naaku - Keka Naaku
Naaku Kanudrushti Vunnantha Varaku - Chaduvaledu Nee Vaakyamu
.png)