నిత్యము స్తుతించినా - నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా - నీ త్యాగము మరువలేను (2)
రాజా రాజా రాజాధి రాజువు నీవు - దేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము||
అద్వితీయ దేవుడా - ఆది అంతములై యున్నవాడా (2)
అంగలార్పును నాట్యముగా - మార్చివేసిన మా ప్రభు (2) ||రాజా||
జీవమైన దేవడా - జీవమిచ్చిన నాథుడా (2)
జీవజలముల బుగ్గ యొద్దకు - నన్ను నడిపిన కాపరి (2) ||రాజా||
మార్పులేని దేవుడా - మాకు సరిపోయినవాడా (2)
మాటతోనే సృష్టినంతా - కలుగజేసిన పూజ్యుడా (2) ||రాజా||
Nithyamu Sthuthinchinaa - Nee Runamu Theerchalenu
Samasthamu Neekichchinaa - Nee Thyaagamu Maruvalenu (2)
Raajaa Raajaa Raajaadhi Raajuvu Neevu - Devaa Devaa Devaadi Devudavu (2) ||Nithyam||
Advitheeya Devudaa - Aadi Anthamulai Yunnavaadaa (2)
Angalaarpunu Naatyamugaa - Maarchivesina Maa Prabhu (2) ||Raajaa||
Jeevamaina Devudaa - Jeevamichchina Naathudaa (2)
Jeevajalamula Bugga Yoddaku - Nannu Nadipina Kaapari (2) ||Raajaa||
Maarpuleni Devudaa - Maaku Saripoyinavaadaa (2)
Maatathone Srushtinanthaa - Kalugajesina Poojyudaa (2) ||Raajaa||
.png)