పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries
కృపామయుడా నీలోనా - నివసింప జేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా…
ఏ అపాయము నా గుడారము - సమీపించనీయక (2)
నా మార్గములన్నిటిలో - నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా||
చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా (2)
రాజవంశములో - యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా||
నీలో నిలిచి ఆత్మ ఫలము - ఫలియించుట కొరకు (2)
నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా||
ఏ యోగ్యత లేని నాకు - జీవ కిరీటమిచ్చుటకు (2)
నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను (2) ||కృపామయుడా||
Krupaamayudaa – Neelona (2)
Nivasimpa Jesinanduna
Idigo Naa Sthuthula Simhaasanam
Neelo Nivasimpa Jesinandunaa
Idigo Naa Sthuthula Simhaasanam
Krupaamayudaa…
Ae Apaayamu Naa Gudaaramu - Sameepinchaneeyaka (2)
Naa Maargamulannitilo - Neeve Aashrayamainanduna (2) ||Krupaamayudaa||
Cheekati Nundi Velugu Loniki - Nannu Pilachina Thejomayaa (2)
Raaja Vamshamulo - Yaajakathvamu Chesedanu (2) ||Krupaamayudaa||
Neelo Nilichi Aathma Phalamu - Phaliyinchuta Koraku (2)
Naa Paina Nindugaa - Aathma Varshamu Kummarinchu (2) ||Krupaamayudaa||
Ae Yogyatha Leni Naaku - Jeeva Kireetamichchutaku (2)
Nee Krupa Nanu Veedaka - Shaashwatha Krupagaa Maarenu (2) ||Krupaamayudaa||
.png)