జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2)
శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా (2) (( జీవ నదిని ))
బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2) (( జీవ నదిని ))
ఎండిన ఎముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయ్యా (2) (( జీవ నదిని ))
ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా (2) (( జీవ నదిని ))
Jeevanadini Naa Hrudayamulo
Pravahimpa Cheyumayyaa (2)
Shareera Kriyalanniyu
Naalo Nashiyimpa Cheyumayyaa (2) (( Jeeva Nadini ))
Balaheena Samayamulo
Nee Balamu Prasaadinchumu (2) (( Jeeva Nadini ))
Endina Emukalanniyu
Thirigi Jeevimpa Cheyumayyaa (2) (( Jeeva Nadini ))
Aathmeeya Varamulatho
Nannu Abhishekam Cheyumayyaa (2) (( Jeeva Nadini ))
.png)