చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య - చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)
దయగల వాడమ్మో - ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
రాయి రప్పకు మొక్కవద్దు - చెట్టు పుట్టను కొలవవద్దు (2)
దయగల వాడమ్మో - ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
లోకమునకు వచ్చినాడు - పాపుల రక్షించుటకు (2)
పరిశుద్దుడొచ్చినాడు - ఆ పరమున చేర్చుతాడు (2) ||చిత్ర||
కోళ్ళు గొర్లు కోరడట - కొబ్బరికాయలు కోరడట (2)
దయగల వాడమ్మో - ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
Chithra Chithraala Vaade Mana Yesayya - Chaalaa Chithraala Vaade Mana Yesayya (2)
Dayagala Vaadammo - Ee Jagamuna Lene Ledammo (2) ||Chithra||
Raayi Rappaku Mokkavaddu - Chettu Puttanu Kolavaddu (2)
Dayagala Vaadammo - Ee Jagamuna Lene Ledammo (2) ||Chithra||
Lokamunaku Vachchinaadu - Paapula Rakshinchinaadu (2)
Parishudhdhudochchinaadu - Aa Paramuna Cherchuthaadu (2) ||Chithra||
Kollu Gorlu Koradata - Kobbarikaayalu Koradata (2)
Dayagala Vaadammo - Ee Jagamuna Lene Ledammo (2) ||Chithra||
.png)