ఆరాధన యేసు నీకే

JC Worship Studio
0


 

ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే

నీ చిత్తమునే చేసెద – నీ మార్గములోనే నడిచెద
నీ సన్నిధిలోనే నిలచెద – నిను వెంబడించెద "2"
ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే "2"

1. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్
చూచుచు నే నడచెద – అన్ని వేళలా ||2||

2. గాలి నీరు అగ్నియు – నీ అద్భుత మాటకు
లోబడుచునే ఉన్నవి – అన్నివేళలా ||2||

Post a Comment

0Comments

Post a Comment (0)