అబ్రహాము దేవుడవు_ ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు – నాకు చాలిన దేవుడవు
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య
1. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను
పునాదుల గల పట్టణము కై వేచి జీవించెను
అబ్రాహాముకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య (అబ్రహాము)
2. ఇస్సాకు విధేయుడై బలీయగమాయెను
వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను
ఇస్సాకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య (అబ్రహాము)
3. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను
యాకోబుకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య (అబ్రహాము)
.png)