ఏరులై పారెను - నా గుండెలోన
సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన
వారెవ్వరైనా - అలసిపోలేదె న్నడును … || ఏమని ||
పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై
మోసినది - నీ కృప నాపై చూపుటకా …. || ఏమని ||
మరణము నశింప చేయుటకే నా కృపా సత్య
సంపూర్ణుడావై - - మా మధ్యన నివసించితివా … || ఏమని ||
.png)