ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ( ఆకాశ )
దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను (2)
కరుణించుమా యేసు కాపాడుమా ( నీ తట్టు )
గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమా యేసు కాపాడుమా ( నీ తట్టు )
పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
కరుణించుమా యేసు కాపాడుమా ( నీ తట్టు )
.png)